పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ హాజరయ్యారు.
On the occasion of the fasting month of Ramzan, an Iftar feast was organized for Muslims under the auspices of the YSRCP. The Iftar organized at the Vijayawada NAC Kalyana Mandapam was in support of YSRCP chief and former Chief Minister Sri YS Jagan.
#ysjagan #iftar #ramdan2025 #ramdan #IftarParty #ysrcp #vijayawada
~ED.232~